కింగ్ తిరిగొచ్చాడు..! మిగతా జట్లన్నీ మళ్లీ విరాట్ ను చూసి భయపడాల్సిందే..!
1021 రోజుల వెయిటింగ్ కు తెరపడింది. విరాట్ కోహ్లీ..... 71వ సెంచరీ కొట్టేశాడు. టీ20 ప్రపంచకప్ ముందు ప్రపంచం మొత్తానికి డేంజర్ బెల్స్ పంపాడు.