Virat Kohli | 71st century: 71వ సెంచరీ బాదేసిన విరాట్ కోహ్లీ | ABP Desam
కొట్టేశాడు.. కొట్టేశాడు.. కింగ్ కోహ్లీ 71వ సెంచరీ కొట్టేశాడు. ఎన్నాళ్లైంది కింగ్ కోహ్లీ ఇలా బ్యాట్ ఎత్తి. ఆసియా కప్ సూపర్ ఫోర్ స్టేజ్ లో.. ఇండియా వెర్సస్ అప్గానిస్థాన్ మ్యాచ్ లో కోహ్లీ 122 పరుగులు సాధించాడు.