Jonny Bairstow Run Out | బెయిర్ స్ట్రో రనౌట్ పై ఇరు జట్ల కెప్టెన్స్ ఏమన్నారంటే..? | ABP Desam

యాషెస్ సిరీస్ లో భాగంగా జరగుతున్న 2 వ టెస్టులో బెయిర్ స్ట్రో రనౌట్ వివాదాస్పదంగా మారింది. క్రీడా స్ఫూర్తిగా విరుద్ధంగా చేసిన ఇలాంటి రనౌట్స్ తో గెలవాల్సిన అవసరం లేదంటూ ఆస్ట్రేలియాకు బుల్లెట్ దింపాడు..ఇంగ్లాండ్ కెప్టెన్ సోక్ట్స్. అసలేం జరిగిందంటే..?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola