Ben Stokes Sensational Innings | Australia Win Ashes 2nd Test: స్టోక్స్ సూపర్ కానీ ఆసీస్ గెలుపు
బెన్ స్టోక్స్ సంచలన ఇన్నింగ్స్ సరిపోలేదు. స్టువర్ట్ బ్రాడ్ చూపిన పోరాట పటిమ చాలలేదు. షార్ట్ బాల్ స్ట్రాటజీ అద్భుతంగా అమలు చేసిన ఆస్ట్రేలియా... రెండో యాషెస్ టెస్టును గెలుచుకుంది. ఐదు మ్యాచుల సిరీస్ లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.