Jasprit Bumrah Ruled Out of T20 World Cup | టీ20 వరల్డ్ కప్ కు బూమ్రా దూరం | ABP Desam
వరల్డ్ కప్ ముందర... టీం ఇండియా బౌలింగ్ కలవరానికి గురి చేస్తోంది. 230కిపైగా పరుగులు సాధించినా ఆపసోపాలు పడితే గానీ కొండంత లక్ష్యాన్ని కాపాడుకోలేని స్థితి. ఇలాంటి తరుణంలో టీం ఇండియాకు గట్టి షాక్ తగిలింది. T20 వరల్డ్ కప్ నుంచి బూమ్రా వైదొలగినట్లు BCCI అధికారికంగా ప్రకటించింది.