India vs South Africa 2nd T 20| హై స్కోర్ థ్రిల్లర్ మ్యాచ్ లో గెలిచిన భారత్ | ABP Desam
ఇండియా వెర్సస్ దక్షిణాఫ్రికా రెండో T20లో 16 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. మిల్లర్ మెరుపు శతకం సాధించినా.. సౌతాఫ్రికా జట్టు విజయాన్ని అందుకోలేకపోయింది.