James Neesham Runout vs Australia World Cup 2023: నాలుగేళ్ల నాటి గాయాన్ని మళ్లీ రేపిన మ్యాచ్
Continues below advertisement
నిన్న ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో రికార్డు లక్ష్యఛేదనకు అర అడుగు దూరంలో ఆగిపోయిన న్యూజిలాండ్ ను చూశాక,అందరికీ అనిపించిన మాట ఒక్కటే, పాపం. ఇదిగో ఇలా దురదృష్టం ఎప్పుడూ వారిని వెంటాడుతుంది కాబట్టే, ఆ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టే,ప్రపంచవ్యాప్తంగా ప్రతి క్రికెట్ ఫ్యాన్ రెండో ఫేవరెట్ జట్టు కివీస్ అవుతుంది.
Continues below advertisement