Ind vs Eng World Cup 2023 Preview: ఈ మ్యాచ్ లో గెలిస్తే భారతజట్టుకు దాదాపుగా సెమీస్ బెర్త్..!
Continues below advertisement
ఈసారి ప్రపంచకప్ మొదలవబోయే ముందు అందరి ఆసక్తినీ అట్రాక్ట్ చేసిన కీలక మ్యాచుల్లో ఒకటి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. కానీ ఇప్పుడు సగానికిపైగా టోర్నమెంట్ అయ్యాక చూస్తే,ఆ ఆసక్తి కాస్త తగ్గినట్టే అని చెప్పుకోవచ్చేమో.
Continues below advertisement