Jadeja Picks 5wickets SL Trail by 400Runs: బాల్ తోనూ అదరగొట్టిన రాక్ స్టార్| ABP Desam

India Vs Srilanka First Test లో Jadeja Magic కొనసాగుతూనే ఉంది. మొదట బ్యాట్ తో ఫస్ట్ ఇన్సింగ్స్ లో 175 పరుగులు చేసి ఇండియాకు భారీ స్కోరు సాధించిన రవీంద్ర జడేజా...ఇప్పుడు బౌలింగ్ లో 5Wickets తీసి శ్రీలంకను 174 పరుగులకే ఆలౌట్ అయ్యేలా చేశాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola