IND W vs PAK W: విమెన్ వరల్డ్ కప్ లో టీమిండియా శుభారంభం| ABP Desam
Womens World Cup 2022 లో IND W vs PAK W మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. తొలుత కష్టాల్లో కూరుకున్న India womenteamను స్మృతి మంథన, చివర్లో స్నేహ్ అర్థశతకాలతో ఆదుకున్నారు. ఆతర్వాత రాజేశ్వరీ అధ్భుతంగా బౌలింగ్ చేయటంతో 107 runs తేడాతో Pakistam Women Team ను చిత్తు చేసింది భారత్.