పంత్ స్టైల్లో ఫిఫ్టీ చేసిన కిషన్
ఇండియా-వెస్టిండీస్ మధ్య రెండో టెస్టులో... మన రెండో ఇన్నింగ్స్ సందర్భంగా... ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో తనకు ఇదే తొలి అర్ధశతకం. అయితే ఇందులో అంత స్పెషాల్టీ లేదు. దాని చుట్టూ ఉన్న స్టోరీనే స్పెషల్.