Harmanpreet Kaur Breaks Stumps In 3rd ODI: అంపైర్ నిర్ణయంపై హర్మన్ తీవ్ర అసంతృప్తి
క్రికెట్ ఫ్యాన్స్ అంతా అయితే యాషెస్ తోనో లేదా ఇండియా వెస్టిండీస్ టెస్ట్ తోనో బిజీగా ఉండుంటారు. కానీ ఇండియా మహిళలు, బంగ్లాదేశ్ మహిళల మధ్య జరిగిన మూడో వన్డే టైగా ముగిసింది. అంత టైట్ గా జరిగిన మ్యాచ్ ఇది. ఇరుజట్లూ తలో 225 పరుగులు స్కోర్ చేశాయి. నిర్ణీత గడువు దాటిపోవటంతో సూపర్ ఓవర్ నిర్వహించలేదు. మ్యాచ్ టై అయింది. సిరీస్ కూడా సమం అయింది. ఇరుజట్లూ ట్రోఫీ పంచుకున్నాయి.