IPL schedule 2023 |IPL షెడ్యూల్ వచ్చేసింది...3 ఏళ్ల తరువాత హోం గ్రౌండ్స్ లో మ్యాచులు | ABP Desam
క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31వ తేదీన సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ గతేడాది డిఫెండింగ్ చాంఫియన్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ వెర్సస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.