Cheteshwar Pujara 100th Test: పుజారా మనసులో మాట..! | Border Gavaskar Trophy | Ind vs Aus

Continues below advertisement

దిల్లీలో రేపట్నుంచి మొదలవబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండో మ్యాచ్ ద్వారా పుజారా తన కెరీర్ లో వందో టెస్టు ఆడబోతున్నాడు. దశాబ్దంపైగా సాగుతున్న కెరీర్ గురించి తన ఫీలింగ్స్ చెప్పాడు. బెస్ట్ ఇన్నింగ్స్ ఏంటో కూడా చెప్పాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram