IPL Brand Value Increases : వేలకోట్ల వ్యాపారసామ్రాజ్యంగా ఎదిగిన ఐపీఎల్..లెక్కలెంతంటే.! | ABP Desam
ఓ నార్మల్ క్రికెట్ టోర్నీగా మొదలైన ఐపీఎల్ ఇప్పుడు మహావ్యాపార సామ్రాజ్యంగా మారింది. రీసెంట్ గా 10 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువను అందుకున్న ఐపీఎల్ ఇకపై డెకాకార్న్ హోదాతో కార్యకలాపాలు నడపనుంది.