David Warner Century Celebration vs Pak: ఫేర్ వెల్ సిరీస్ ను సెంచరీతో స్టార్ట్ చేసిన డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియన్ పుష్ప, మనందరి ప్రియతమ డేవిడ్ వార్నర్ భాయ్, గ్రౌండ్ లోనే మాజీ ఆటగాడు మిచెల్ జాన్సన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. సైలెన్స్ అన్నట్టుగా ఇదిగో ఇలా చూపించాడు.