IP 2023 CSK vs GT Final |ఐపీఎల్ 2023 తుది ఘట్టానికి వేళాయే..ఈ సారి ఛాంపియన్ గా నిలిచేదెవరు..? | ABP
Continues below advertisement
ఐపీఎల్ 2023 ఎక్కడైతే మెుదలైందో అక్కడికే వచ్చి ఆగింది. ఈ సీజన్ స్టార్టింగ్ మ్యాచ్ కు అహ్మదాబాద్ లో ని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ వెర్సస్ చెన్నై మ్యాచుతో ఈ సీజన్ మెుదలైంది
Continues below advertisement