Sunil Gavaskar over Rohit Sharma , MS Dhoni |రోహిత్, ధోనిలపై గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ABP
Continues below advertisement
5 కప్పులు కొట్టిన రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ ఐనప్పటికీ.. ధోనితో పోల్చితే ఎందుకో వెనుకబడ్డాడు అని సునీల్ గవాస్కర్ అన్నారు. LSGపై ముంబయి గెలిచిన తీరును చూసి.. గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Continues below advertisement