Inzamam ul Haq Steps Down As Pakistan Chief Selector: ఇంజమామ్ రాజీనామాకు కారణం ఏంటి..?

Continues below advertisement

పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా చీఫ్ సెలెక్టర్ కు మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ రాజీనామా చేశాడు. సుమారు మూడు నెలల ముందే అతను ఈ పదవి చేపట్టాడు. అసలేమైందో వివరంగా చెప్పుకుందాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram