Bharat Army Trolls Barmy Army: ఒక్క దెబ్బకు తిరిగి మూడు దెబ్బలు కొట్టిన భారత్ ఆర్మీ
క్రికెట్ ఫ్యాన్స్ లో చాలా మంది బార్మీ ఆర్మీ అనే పేరు వినే ఉంటారు. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఫ్యాన్స్ ను బార్మీ ఆర్మీ అంటారు. అక్కడిదాకా బాగానే ఉంది. కానీ గ్రౌండ్ లోనో లేదా సోషల్ మీడియాలోనో వాళ్లు చేసే ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు.