IndU19 vs AusU19 Worldcup Final Result : అండర్ 19వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి | ABP Desam

అచ్చం అలానే జరిగింది. సీనియర్స్ ఎలా అయితే టోర్నీ అంతా అద్భుతంగా ఆడి ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓఢిపోయారో జూనియర్లు అదే చేశారు. అండర్ 19 వరల్డ్ కప్ లో టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడిన అండర్ 19 కుర్రాళ్లు ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola