Ravindra Jadeja’s father | Rivaba Ravindrasing Jadeja | జడేజా ఇంట్లో కోడలు చిచ్చు పెట్టిందా..?
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కుటుంబంలో విబేధాలు బయటపడ్డాయి. జడ్డూతో ప్రస్తుతం తమకెలాంటి సంబంధాలు లేవని తండ్రి అనిరుధ్ సింహ్ జడేజా అన్నారు.