Indian Fans Support Naveen Ul Haq | Jos Buttler Bowled: అఫ్గాన్ జట్టుకే మన ఫ్యాన్స్ సపోర్ట్

ఇన్స్టాగ్రాంలో రెగ్యులర్ గా వీడియోలు చూసేవారికి ఈ డైలాగ్ బాగా గుర్తుండే ఉంటుంది. హైదరాబాద్ పోరగాళ్లం. దోస్తాన్ చేస్తే జాన్ ఇస్తాం. దుష్మన్ చేస్తే జాన్ తీస్తాం. ఇదే డైలాగ్ లోని మొదటి భాగం ఇప్పుడు దిల్లీలోని క్రికెట్ ఫ్యాన్స్ కు కచ్చితంగా అప్లయ్ అవుతుందేమో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola