India VS South Africa 3rd ODI| మూడో వన్డేలో ఘన విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా | ABP Desam

కీలకమైన మూడో వన్డేలో... టీం ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 19.1 ఓవర్లలోనే 105 పరుగులు సాధించి.. అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola