Matthew Wade | Mark Wood: ఫీల్డర్ ను తోసేసే ప్రయత్నం చేసిన మ్యాథ్యూ వేడ్ | ABP Desam
ABP Desam
Updated at:
10 Oct 2022 03:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20లో ఓ చిన్న వివాదం తలెత్తింది. ఆసీస్ బ్యాటర్ మ్యాథ్యూ వేడ్ చేసిన పనికి అతణ్ని అబ్ స్ట్రక్టింగ్ ఫీల్డ్ కింద ఔట్ ఇవ్వకపోవడంపై చర్చ జరుగుతోంది.