India vs England Match Highlights | ఇంగ్లాండ్ పై 100 పరుగుల తేడాతో భారత్ విజయం | ABP Desam
Continues below advertisement
ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ కు ఏదో మాయరోగం తగిలినట్లే ఉంది. ఇండియా చేతిలో 100 పరుగుల తేడాతో ఓడిపోయింది. 5 ఓటములతో ఇంటి బాట పట్టింది.
Continues below advertisement