India vs Australia 2nd ODI Highlights |ఆస్ట్రేలియా ఆల్ రౌండ్ షో,చిత్తుగా ఓడిన టీం ఇండియా |ABP Desam
Continues below advertisement
వన్డే మ్యాచ్.. రాత్రి వరకు ఎంజాయ్ చేయెుచ్చు అనుకున్నారు. కానీ సీన్ మెుత్తం రివర్స్ ఐంది. వన్డే మ్యాచ్ కాస్త టీ20 మ్యాచ్ గా మారిపోయింది. టీం ఇండియా నిర్దేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఒక్క వికెట్ కోల్పోకుండా ఆడుతూ పాడుతూ 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
Continues below advertisement