IND VS AUS 2nd ODI Fans Reactions | విశాఖలో జరిగిన మ్యాచ్ పై ఫ్యాన్స్ రియాక్షన్స్ | ABP Desam
విశాఖపట్నం వేదికగా జరిగిన IND VS AUS మ్యాచ్ పై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. రాక రాక వైజాగ్ కు ఇంటర్నేషనల్ మ్యాచ్ వస్తే... టీం ఇండియా ప్లేయర్స్ నిరాశపరిచారని ఫ్యాన్స్ ఫైర్ మీదున్నారు.