India Lost WTC Final Due to IPL | టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఓడిపోవడానికి ఐపీఎల్ కారణామా..? | ABP
ఐపీఎల్ వల్లే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవలేకపోయామా..? అంటే కొంచెం అటుగా ఇదే కారణంగా క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పరోక్షంగా ఐపీఎల్ ఇంపాక్ట్ గురించి చెప్పాడు.