WTC Final 2023 Final Day : టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం Ind vs Aus పోటాపోటీ | ABP Desam

Continues below advertisement

చాలా నీరసంగా మొదలైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆఖరి రోజు వచ్చేసరికి ఆసక్తికరంగా మారిపోయింది. ఇప్పుడు భారత్ ముందున్న లక్ష్యం ఒకటే..90 ఓవర్లలో 280 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు..క్రీజులో విరాట్ కొహ్లీ, అజింక్యా రహానే ఉన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram