Ind vs SA 3rd T20 : సౌతాఫ్రికా టీ20సిరీస్ 2-1 తేడాతో భారత్ కైవసం | ABP Desam
ఆఖరి, మూడో టీ 20లో టీమిండియా తేలిపోయింది. విరాట్ కొహ్లీ కి రెస్ట్ ఇచ్చిన భారత్...టాస్ గెలిచినా ప్రత్యర్థికి బ్యాటింగ్ ఇచ్చింది. రోసో శతకం, డికాక్ అర్థశతకంతో చెలరేగిపోగా..భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు.