Ind vs Pak Asia Cup 2023 Weather Updates: వరుణదేవుడిపైనే భారం వేశాం..!
ఇది శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వద్ద ప్రస్తుత వాతావరణం. తెలుసుగా ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగేది అక్కడే. వెదర్ ఫోర్ క్యాస్ట్ లో వర్ష సూచనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి కూడా అందుకు తగ్గట్టే ఉంది. సూర్యుడు ఇంకా వర్క్ లోకి లాగిన్ అయినట్టు లేదు. బహుశా సిస్టం క్రాష్ అయిందేమో.