Ind vs Pak Asia Cup 2023: ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ కోసం ఐరా ఎక్సైట్మెంట్
Hai Guys. నేను ఐరా. ఇవాళ నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. దానికి చాలా కారణాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావొచ్చు. ఇస్రో చేపట్టబోయే ఆదిత్య ఎల్-వన్ ప్రయోగం కావొచ్చు. కానీ అంతకన్నా ముఖ్యంగా ఇంకో విషయానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.