Ind vs Pak Asia Cup 2023 Weather : ఆసియా కప్ లో కీలకమ్యాచ్ కు వర్షం ముప్పు | ABP Desam

రేపు జరగబోయే ఆసియా కప్ ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే శ్రీలంకలో జరగబోయే దాయాదుల పోరుకు వరుణుడు అడ్డుపడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola