Ind vs Pak Asia Cup 2023 Postponed To Reserve Day: రేపు వాతావరణం ఎలా ఉంటుందో..?
ABP Desam
Updated at:
10 Sep 2023 09:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనుకున్నదే అయింది. ఏషియా కప్ లో ఇంకో భారత్ మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించాడు. సూపర్ ఫోర్ లో పాకిస్తాన్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా పడింది.