1992 World Cup Pakistan Victory: ఆ టోర్నీ ముందు పాక్ ఏం చేసిందో తెలుసా..?

Continues below advertisement

1992లో పాకిస్తాన్ జట్టు తమ తొలి మరియు ఏకైక వరల్డ్ కప్ గెలుచుకుంది. అప్పట్నుంచి ఇప్పటిదాకా మరో ట్రోఫీ లేదు. కానీ ఆ ఏడాది మాత్రం పాకిస్తాన్ ఆడిన తీరు నభూతో నభవిష్యత్ అనే చెప్పుకోవాలి. అంచనాలే లేని స్థితి నుంచి చాంపియన్ గా ఎదగడం అంటే అంత మాటలు కాదు. అయితే ఈ ప్రయాణం ముందు, ప్రయాణంలో, ప్రయాణం తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram