Harbhajan Singh on World Cup Team : టీమిండియా వరల్డ్ కప్ సెలక్షన్ పై హర్భజన్ సింగ్ | ABP Desam
ABP Desam
Updated at:
08 Sep 2023 09:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈసారి వరల్డ్ కప్ లో సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన టీమ్ పై తన అభిప్రాయాన్ని చెప్పాడు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. సెలక్షన్ బాగానే ఉన్నా ఓ ఇద్దరు ప్లేయర్లను తీసుకోకపోవటంపై మాత్రం ఎంపికకమిటీనీ తప్పు పట్టాడు భజ్జీ.