Ind vs Nz 2nd T20 Highlights : ఉత్కంఠభరితంగా సాగిన భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 | ABP Desam
టీ20 మ్యాచ్ అంటే పరుగుల పండుగ. బౌండరీలు బాదుతూనే ఉంటారు బ్యాట్మన్. కానీ న్యూజిలాండ్, ఇండియా మధ్య లక్నోలో జరిగిన రెండో టీ20 డిఫరెంట్. బౌండరీల మాట దేవుడెరుగు రన్స్ వస్తే చాలు అన్నట్లు తయారైంది పరిస్థితి.