Ind vs Newzealand Semi Final Highlights : అంతా బాగుంటుంది కానీ పాపం | ABP Desam

Continues below advertisement

ఫలితాలు వేరు కావచ్చు. టీమ్స్ వేరు కావచ్చు. కానీ క్రీడా స్ఫూర్తికి నిలువుటద్దం న్యూజిలాండ్. క్రికెట్ ను ఫాలో అయ్యే ఏ ఫ్యాన్ అయినా యునానిమస్ గా ఇచ్చే స్టెట్మెంట్ ఇది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram