Ind vs Eng 4th Test Highlights: ఐదు వికెట్ల తేడాతో నాలుగో టెస్టులో విజయం, సిరీస్ భారత్ వశం
Continues below advertisement
ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ ను మరో మ్యాచ్ ఉండగానే భారత్ 3-1తో కైవసం చేసుకుంది. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో 192 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Continues below advertisement