Hanuma Vihari Quits Andhra Cricket Association : 17వ ప్లేయర్ తో విహారీ గొడవ | ABP Desam
టీమ్ఇండియా ఆటగాడు, ఆంధ్రా జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక పై తనెప్పుడూ ఆంధ్రా జట్టు తరుపున ఆడనని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. రంజీట్రోఫ్రీ లో మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్రా నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది.