
CM Jagan Released Water For Kuppam : కుప్పానికి నీళ్లు ఇచ్చిన సీఎం జగన్ | ABP Desam
Continues below advertisement
సీఎం జగన్ కుప్పానికి నీళ్లు వదిలారు. హంద్రీ నీవా కాలువల ద్వారా కుప్పంలోని చెరువులకు నీటిని విడుదల చేసే బటన్ నొక్కిన సీఎం జగన్ కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Continues below advertisement