IND vs Australia WTC Final | ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం..! | Day3 Highlights | ABP Desam
Continues below advertisement
WTC ఫైనల్ మూడో రోజు ఆట రసవత్తరంగా మారింది. ఓ వైపు రహానే, శార్దుల్ పోరాటం.. మరోవైపు కంగారుల పేస్ బౌలింగ్ తో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. టీం ఇండియా 296 పరుగులకు ఆలౌట్ కాగా.. మూడో రోజు ఆట ముగిసి సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి 296 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Continues below advertisement