WTC Final 2023 Ind vs Aus : ఆస్ట్రేలియా ఆడటం కాదు టీమిండియాలో జోష్ లేకపోవటమే మైనస్సు | ABP Desam
Continues below advertisement
ఆడుతోంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్ మ్యాచ్ . పైగా ఆస్ట్రేలియా మీద. ఇన్నాళ్లు టీ20లు, వన్డే క్రికెట్ తో అలసిపోయిన క్రికెట్ మైండ్స్ కు అసలు పరీక్ష. ఛాంపియన్ గా నిలబడాలంటే అంతిమ సమరంలో గెలవాల్సిందే. మరి అలాంటి మ్యాచ్ లో ఇంత నీరసమా.
Continues below advertisement