Hat-trick Centuries in Test Cricket: న్యూజిలాండ్ బ్యాట్స్మన్ టెస్టుల్లో సరికొత్త రికార్డ్| ABP Desam

Continues below advertisement

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్‌ బ్యాట్స్మన్ డారిల్‌ మిచెల్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. 228 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న డారిల్‌ మిచెల్ విదేశంలో వరుసగా మూడు టెస్టుల్లో మూడు శతకాలు నమోదు చేసిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram