India vs Leicestershire Match | సూపర్ ఫామ్ లో Telugu అటగాడు K S Bharat | ABP Desam
Continues below advertisement
Leicestershire తో జరుగుతున్న మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. మొదటిరోజు ఆట ముగిసేసరికి 60.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. కేఎస్ భరత్ 111 బంతుల్లో 70 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు.
Continues below advertisement