Harshal Patel Mankad Non Striking End Runout: MCC Rules ఏం చెప్తున్నాయి..?

Continues below advertisement

నిన్న లక్నోతో మ్యాచ్ లో లాస్ట్ బాల్ కు ఎంత డ్రామా జరిగిందో చూశాం కదా. హర్షల్ పటేల్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో రనౌట్ కోసం ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. అదే స్టంప్స్ ను తాకి ఉంటే.... లక్నో ఆలౌట్ అయ్యేది. మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్లి ఉండేది. ఈ రకంగా నాన్ స్ట్రైకింగ్ రనౌట్ కోసం ట్రై చేయడంతో..... మళ్లీ క్రికెట్ ప్రపంచమంతా రెండుగా విడిపోయింది. ఇది కరెక్టా కాదా అంటూ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram