Gautam Gambhir Silences RCB Fans With Gesture: హెల్మెట్ నేలకేసి కొట్టి అవేశ్ ఓవర్ యాక్షన్
నిజమే... నిన్న ఆర్సీబీపై లక్నో చాలా గొప్ప విజయం సాధించింది. పూరన్, స్టాయినిస్ రెండు పిల్లర్స్ లా నిలబడి మ్యాచ్ గెలిపించారు. కానీ మ్యాచ్ తర్వాత ఇద్దరి సెలబ్రేషన్స్ మాత్రం చాలా ఓవర్ అనిపించాయి.