Harry Brook Failure | Glenn Phillips: Sunrisers Hyderabad పదే పదే అదే తప్పు..!

సన్ రైజర్స్ టీమ్ మేనేజ్ మెంట్ కు, ఆ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ కు.... కళ్లు మూసినా తెరిచినా.... హ్యారీ బ్రూక్ కోసం ఖర్చు పెట్టిన 13.25 కోట్లే గుర్తొస్తున్నట్టు ఉన్నాయి. అంత ఖర్చు పెట్టాక మ్యాచులు ఆడించకపోతే ఎలా.... అందుకే వరుసగా విఫలమవుతున్నా ఆడిస్తున్నట్టు ఉన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola