Harmanpreet Kaur Run Out In T20 WC 2023 Semifinal: MS Dhoni 2019 WC రనౌట్ గుర్తొచ్చిందా?

నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ లో ఇండియాకు హార్ట్ బ్రేక్ తప్పలేదు. కానీ అందరూ హర్మన్ ప్రీత్ రనౌట్ అయిన విధానం చూసి అయ్యో అనుకుంటున్నారు. ధోనీని గుర్తు తెచ్చుకుంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola